లివర్ హెల్తీగా ఉండాలంటే ఈ కూరగాయలు తినండి..
శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి
కాలేయం దెబ్బతినకుండా జాగ్రత్తగా కాపాడుకోండి
హెల్తీ లివర్ కోసం కొన్ని కూరగాయలను చేర్చుకోండి
ఇవి శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తాయి.. అందుకే వీటిని తినండి
బ్రోకలీ లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది
చేదుగా ఉండే కాకరకాయ కూడా మంచిదే..
టమోటాలు కూడా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి
ఎన్నో పోషకాలు కలిగిన బీట్‌రూట్ కూడా మేలు చేస్తుంది
ఇక్కడ క్లిక్ చేయండి..