వర్షాకాలంలో పసుపును ఇలా తీసుకంటే ఎన్నో ఉపయోగాలు..
07 August 2023
వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండటానికి పసుపు వినియోగం చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు.
పసుపు వినియోగం ద్వారా పలు సమస్యలకు చెక్ పెట్టవచ్చు. శరీరానికి కావాల్సిన పోషకాలు ఇస్తుంది.
పసుపు పిత్త, క్యాన్సర్ నిరోధకం. అందువల్ల పాలతో కలిపి తీసుకుంటారు.
వర్షాకాలం ప్రారంభం నుంచి పసుపు పాలు తీసుకోవడం చాలా మంచిది. శరీరానికి పోషకాలు అందుతాయి.
రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత అర టీస్పూన్ పసుపును ఒక గ్లాసు పాలలో కలిపి తాగాలి.
పాలలో చక్కెర లేదా బెల్లం ఉపయోగించుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన విటమిన్లు అందుతాయి.
పసుపును ఉదయం పూట తీసుకోవాలంటే ఈ పద్ధతిని అనుసరించాలి.
భోజనం చేసిన రెండు గంటల తర్వాత మాత్రమే పాలు తీసుకోవాలన్న విషయాన్ని గుర్తుంచుకోండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి