తాటిబెల్లం ఏయే వ్యాధులను నయం చేస్తుందంటే..!

14 August 2023

తాటిబెల్లం మనం వాడుతున్న పంచదారకి అద్భుతమైన ప్రత్యామ్నాయం. నిజానికి మనం రోజు తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది.

తాటిబెల్లంతో..

శరీరంలో ఉండే విషపదార్థాలను బయటకు పంపిస్తుంది. లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో ఫైబర్‌ అధికం ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్తి చికిత్సకు సహయపడుతుంది.

తాటిబెల్లంతో..

ఇది శ్వాసకోస, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులులో ఉండే విష పదార్థాలను బయటికి పంపించి పేగు క్యాన్సర్‌ రాకుండా చేస్తుంది.

తాటిబెల్లంతో..

శరీరంలోని హానికర టాక్సిన్‌ను బయటికి పంపించి మలబద్ధక సమస్యను నివారిస్తుంది. బీపీని కంట్రోల్‌ చేస్తుంది. ఇది కొవ్వుని కరిగించి అధికి బరువు తగ్గించడంలో ఉపయోగపడుతుంది. 

తాటిబెల్లంతో..

రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలోని వేడిని తొలగిస్తుంది. స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది. బీపీని కంట్రోల్‌ చేస్తుంది.

తాటిబెల్లంతో..

స్నాక్‌ ఐటెంగా తయారు చేసే తాటి బెల్లం నువ్వుల లడ్డు ఆరోగ్యానికి చాలా మంచింది. యాంటీ ఆక్సిడెంట్లు బ్లడ్ ప్యూరిఫై చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని పునరుద్ధరిస్తుంది. 

తాటిబెల్లంతో..

షుగర్ వ్యాధిగ్రస్తులు దీనిని తక్కువ మోతాదులో తీసుకోవచ్చు. దీనిని రోజు 25-30 గ్రాముల వరకు తీసుకోవచ్చు. 

తాటిబెల్లంతో..