ఊభకాయంతో బాధపడుతున్న టాప్ 7 దేశాలివే..భారత్ ఏ స్థానంలో ఉందంటే..?
పసిఫిక్ మహాసముద్రంలోని నౌరు దేశంలో 88.5 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.
పులావు దేశ జనాభాలో 85.1 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు.
కుక్ దీవుల జనాభాలో 84.7 శాతం మంది అధిక బరువుతో జీవిస్తున్నారు.
మార్షల్ ఐలాండ్స్ నాలుగో స్థానంలో ఉండగా.. ఇక్కడ 83.5 శాతం మంది ఊబకాయంతో ఉన్నారు.
తువాలులో 81.9 శాతం మంది జనాభా ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్నారు.
పసిఫిక్ మహాసముద్రంలోని నియూ దేశంలో కూడా 80 శాతం మంది జనాభా ఈ సమస్యతో ఉన్నారు.
కిరిబాటి దేశ జనాభాలో 78.7 శాతం మంది స్థూలకాయంతో బాధపడుతున్నారు.
అయితే లిస్టులో భారత్ లేదు. మన జనాభాలో19.7 శాతం మందే ఈ సమస్యతో ఉన్నందున.. అత్యంత తక్కువ ఒబేసిటీ పెషెంట్లను కలిగిన దేశంగా భారత్ రెండో స్థానంలో ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి..