దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి..
29 JULY 2023
ప్రతి 6-8 నెలలకోసారి దంత పరీక్ష చేయించుకోవాలి.
చక్కెర అధికంగా ఉండే ఆహారాలు, పానీయాల వినియోగాన్ని తగ్గించండి.
రోజుకు కనీసం 2 సార్లు బ్రష్ చేయండి. నాలుకను శుభ్రం చేసుకోవడం.
ఆయుర్వేద లేదా రసాయన రహిత టూత్‌పేస్టులను ఉపయోగించండి.
ఒకసారి బఠానీ పరిమాణంలో టూత్‌పేస్ట్‌ను మాత్రమే వినియోగించాలి.
ప్రతి భోజనం తర్వాత నోరు శుభ్రం చేసుకోండి.
నోటి నుండి ఆహార అవశేషాలను తొలగించడానికి మౌత్ వాష్ కూడా ఉపయోగించవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి