ఈ మార్గాలతో కళ్ల ఆరోగ్యం పదిలం..
స్క్రీన్‌పై ఎక్కువసేపు కంటిన్యూగా పని చేయడం వల్ల కంటి సమస్య పెరుగుతుంది.
ఎక్కువ గంటలు పని చేయకుండా మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోండి.
సమయం తక్కువగా ఉంటే మీరు 20-20 నియమాన్ని పాటించడం ద్వారా కళ్లను కూడా విశ్రాంతి తీసుకోవచ్చు.
దీని కోసం, స్క్రీన్‌పై 20 నిమిషాలు పనిచేసిన తర్వాత, మధ్యలో విరామం తీసుకోండి.
20 సెకన్ల పాటు స్క్రీన్ నుండి దూరంగా ఉండండి.
ఈ సమయంలో పదేపదే కళ్ళు మూసుకోండి.
దీంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కళ్లలో చికాకు ఉంటే చల్లటి నీటితో కడగడం ఎంతో మేలు కలుగుతుంది.
కళ్లను శుభ్రం చేయడానికి రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి