ఈ చిట్కాలతో శరీరంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్..

షుగర్ ఎక్కువుగా ఉన్నప్పుడు పిండి పదార్థాలు తినడం తగ్గించుకోవాలి.

దానికి బదులుగా కూరగాయలు, గింజలు, పండ్లు వంటి హై ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం.

అలాగే ఇలాంటి సమయంలో అధికంగా నీరు తీసుకోవడం అత్యుత్తమం.

అలాగే డాక్టర్ ను సంబంధించి తగిన మోతాదులో సప్లిమెంట్స్ ను తీసుకోవడం మంచిది.

లో షుగర్ ఫీలైన వెంటనే చాక్లెట్స్ లేదా జ్యూస్ లు లేదా అధికంగా షుగర్ ఉన్న ఏ వస్తువునైనా వెంటనే తినాలి.

దీని ద్వారా శరీరం వెంటనే రిలీఫ్ పొందుతుంది.

తర్వాత రోజు నుంచి అధిక కార్భోహైడ్రేట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం.

అలాగే కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.