ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఛాయ్ ఇదే..!
TV9 Telugu
28 August 2024
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ, డా-హాంగ్ పావో టీ చైనాలో దొరుకుతుంది. దీని ధర 1.2 మిలియన్ డాలర్లు అంటే కిలోకు 9 కోట్ల రూపాయలు.
డా-హాంగ్ పావో టీ టీ ఆకులను చైనాలోని ఫుజియాన్‌లోని వుయిసన్ ప్రాంతంలో పండిస్తారు. ఈ టీ అనేక విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
డా హాంగ్ పావోలో కెఫిన్, థియోఫిలిన్, టీ పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈ టీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది.
డా హాంగ్ పావో టీ తాగడం వల్ల అలసట తగ్గుతుంది. సరైన రక్త ప్రసరణ ప్రక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది.
డా హాంగ్ పావో టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. మద్యం, ధూమపానం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
డా హాంగ్ పావో, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టీ, సౌందర్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది చర్మానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ టీని తాగడం వల్ల ఏజింగ్ సైన్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. దీంతో మీరు ఏజ్ పెరిగిన యవ్వనంగా కనిస్తారు.
డా హాంగ్ పావో టీ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది బరువు తగ్గడానికి, దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి