ఇవి మీ ఊపిరితిత్తులు, కాలేయంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తాయి..
09 August 2023
ఊపిరితిత్తులు, కాలేయాన్ని శుభ్రం చేసుకోవాలనుకుంటే ఈ పండ్లు, పదార్థాలు చాలా ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి.
బీటా కెరోటిన్ అధికంగా ఉండే వాటిని తినాలి. క్యారెట్, నారింజ, బొప్పాయి, రెడ్ క్యాప్సికమ్, గుమ్మడికాయ ప్రధానంగా చెప్పొచ్చు. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బీటా కారోటీన్
సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో స్ట్రాబెర్రీ, నిమ్మకాయ మొదలైన వాటిని చేర్చుకోవచ్చు. ఇవి కాలేయాన్ని సహజ పద్ధతిలో శుభ్రపరుస్తాయి.
విటమిన్ సి
ఆహారంలో పాలకూర, బచ్చలి కూర వంటి చేర్చుకోవచ్చు. ఇవి ఊపిరితిత్తులు, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆకు కూరలు
పసుపులో ఉండే కర్కుమిన్ కాలేయం, ఊపిరితిత్తులకు చాలా మేలు చేస్తుంది. ఇది ఊపిరితిత్తులు, కాలేయాలను నిర్విశీకరణ చేస్తుంది.
పసుపు
ఇందులో అల్లిసిన్ ఉంటుంది. ఊపిరితిత్తులు, కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుంది. ఇది మలినాలను బయటకు పంపిస్తుంది.
అల్లం
వెల్లుల్లిలో అల్లిసిన్, సెలీనియం ఉంటాయి. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
వెల్లుల్లి
యాపిల్ చాలా ఆరోగ్యకరమైన, రుచికరమైన పండు. ఇందులో ఫ్లేవనాయిడ్, పెక్టిన్ ఉంటాయి. దీన్ని సలాడ్‌గా లేదా జ్యూస్‌గా కూడా తీసుకోవచ్చు.