ఈ డ్రింక్స్‌తో కొలెస్ట్రాల్ వెన్నలా కరగాల్సిందే..

అధిక కొలెస్ట్రాల్ జీవితానికి పెను ముప్పుగా మారింది

కొలెస్ట్రాల్ గుండె జబ్బులతోపాటు తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది

కొన్ని పానీయాలతో శరీరంలో ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టొచ్చు

టమోటా రసం శరీరంలోని లిపిడ్ స్థాయిలను మెరుగుపర్చి.. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

బెర్రీ స్మూతీలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్స్ కొలెస్ట్రాల్ ను కట్టడి చేస్తాయి

ఓట్స్ డ్రింక్ లాంటి ఆరోగ్యకరమైన ఆహారం.. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది 

గ్రీన్ టీలో కాటెచిన్స్, యాంటీఆక్సిడెంట్లు అనారోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి

సోయా పాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది