పిల్లల ఆరోగ్యం కోసం 5 సూపర్ హెల్తీ ఫుడ్స్..

ఈ మధ్యకాలంలో చాలా మంది పిల్లలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు.

దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. అందులో ఒకటి పోషకాహార లోపం అయ్యి ఉండొచ్చు కూడా.

పిల్లల ఆరోగ్యానికి అవసరమైన 5 సూపర్ ఫుడ్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం.

పిల్లలు ప్రతీ రోజూ ఆహ్లాదకరంగా ఉండాలంటే.. వారి డైట్‌లో గుడ్డు ఉండాల్సిందే.

వారికి ప్రతీ రోజూ పాలు కూడా తాగించాలి. అప్పుడే ఆరోగ్యవంతంగా ఉంటారు. 

పిల్లల ఆరోగ్యంగా ఉండాలంటే.. వారి డైట్‌లో ఓట్స్ చేర్చండి. రోజూ టిఫిన్‌లో తినిపించండి. 

చాలామంది పిల్లలు పెరుగు తినమని మారం చేస్తారు. కానీ పెరుగు పిల్లల ఆరోగ్యాన్ని మరింతగా పెంచుతుంది.

పండ్లతో పాటు కూరగాయల్లో పోషకాలు ఎక్కువ ఉండే బ్రోకలీ కూడా పిల్లల ఆరోగ్యాన్ని పెంచుతుంది.