కళ్ల ఆరోగ్యం కోసం ఈ ఆహారాలు తినండి..
ఆరోగ్యవంతమైన కళ్ల కోసం కొన్ని ఆయుర్వ
ేద చిట్కాలు..
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల్లోనూ దృష్టి సమస్యలు
తలెత్తుతున్నాయి.
కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఆహారాలు తినాలి.
చేప: ఇందులో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పోషకాలు ఉంటాయి.
డ్రై ఫ్రూట్స్: వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా
ఉంటాయి. కళ్లకు మేలు చేస్తాయి.
సిట్రస్ పండ్లు కూడా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
పాలకూర కంటి ఆరోగ్యాన్ని కాపాడి, కంటి చూపును మెరు
గుపరుస్తుంది.
క్యారెట్‌లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. కళ్లకు
చాలా మేలు చేస్తాయి.
స్వీట్ పొటాటో కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..