వీటితో ఫుడ్ పాయిజనింగ్‌ కావచ్చు.. జర భద్రం..

వీటితో ఫుడ్ పాయిజనింగ్‌ కావచ్చు.. జర భద్రం.. 

image

28 March 2025

TV9 Telugu

ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఆహారాలు పాలకూర నంబర్ వన్‌ ప్లేస్ లో ఉంది. కాబట్టి తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. లేదంటే సమస్యలు వస్తాయి.

ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమయ్యే ఆహారాలు పాలకూర నంబర్ వన్‌ ప్లేస్ లో ఉంది. కాబట్టి తినే ముందు శుభ్రంగా కడుక్కోవడం మంచిది. లేదంటే సమస్యలు వస్తాయి.

గుడ్డుపై క్రిములు సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కలించవచ్చు. పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గుడ్లు కడిగిన తర్వాతే తినాలి.

గుడ్డుపై క్రిములు సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్ కలించవచ్చు. పిల్లలు, వృద్ధులు, బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గుడ్లు కడిగిన తర్వాతే తినాలి.

Chickenమాంసంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఏది జ్వరం, జీర్ణశయాంతర సమస్యలు కారణమవుతుంది. కడిగినప్పటికీ ఇది ఇంకా మిగిలి ఉంటుంది.

మాంసంలో క్యాంపిలోబాక్టర్ అనే బ్యాక్టీరియా కలిగి ఉంటుంది. ఏది జ్వరం, జీర్ణశయాంతర సమస్యలు కారణమవుతుంది. కడిగినప్పటికీ ఇది ఇంకా మిగిలి ఉంటుంది.

ఉందుకే పచ్చి చికెన్‌ను బాగా కడగాలి ఉపయోగించాలి. చికెన్‌ను కట్ చేసిన వెంటనే కట్టింగ్ బోర్డులు, కత్తులను శుభ్రంగా కడగాలి.

డీఫ్రాస్ట్ చేసిన చేపల స్టోర్ చేసినప్పుడు జాగ్రత్త వహించకుంటే స్కాంబ్రోటాక్సిన్ అనే టాక్సిక్ ప్రొటీన్ ఏర్పడుతుంది.

ఇది చర్మపై దద్దుర్లు, వాంతులు, పొత్తికడుపు నొప్పి, అతిసారం, అధిక హృదయ స్పందన రేటు, దృష్టిని కోల్పోయేలా చేసే ప్రమాదం ఉంది.

చీజ్‌లో విషపూరిత రసాయనాలు లేనప్పటికీ కల్తీ జరిగితే మాత్రం విషంగా మారుతుంది. తయారీ సమయంలో జబ్బుపడిన జంతువులు దగ్గర లేకుండా చూసుకోవాలి.

పాశ్చరైజ్డ్ పాలను ఉపయోగించడం వల్ల బ్రూసెల్లోసిస్, లిస్టెరియోసిస్ సమస్యలు అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది.