ఆరోగ్యకరమైన 10 ఇండియన్ స్ట్రీట్ ఫుడ్స్..

ఆలూ చాట్: యువతకు ఇది చాలా ఫేవరెట్ ఐటెం. మన హైదరాబాద్‌లో అయితే ఫేమస్

భేల్ పూరి: పానీపూరి బండిపై ఇది కనిపిస్తే చాలు.. నోరూరిస్తూ తింటారు యువత. 

దహి పూరి, దహి వడ:  పానీపూరి బండ్లపై ఎక్కువగా అమ్ముడుపోయే.. స్ట్రీట్ ఫుడ్ ఇది.. అందరికీ ఇష్టమే. 

ధోక్లా: ఈ ఆహార పదార్ధం తింటే.. ఆరోగ్యమే కాదు.. టేస్టీ ఫుడ్ కూడా. 

దోస, ఇడ్లీ: ఇది అందరి ఇంట్లోనూ చేసే బ్రేక్‌ఫాస్ట్. పిల్లలందరూ ఇష్టపడే టిఫిన్. 

ఫ్రూట్ చాట్: ఈ సలాడ్ ఆరోగ్యంతో పాటు.. ఆహ్లాదకరమైన టేస్ట్‌ను కూడా తెస్తుంది. 

కబాబ్స్ & టిక్కాస్: కొంచెం ఆయిలీగా ఉండే.. ఈ ఫుడ్‌ను నాన్ వెజ్ తినేవాళ్లు ఇష్టపడి తింటారు. 

పానీ పూరి: యువతులకు పానీపూరీ ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. నోరూరిస్తూ లాగిస్తారు. 

కాల్చిన మొక్కజొన్న:  వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే..  ఆ వచ్చే కిక్కే వేరప్పా. భలేగా ఉంటుంది. 

వడ పావ్:  ముంబై లాంటి ప్రాంతాల్లో ఈ వవడాపావ్‌ను ఎక్కువగా తింటారు. మాంచి ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.