ఈ లక్షణాలున్నాయా.? కిడ్నీల్లో రాళ్లు ఉండొచ్చు.
కిడ్నీలో రాళ్లు చాలా మందిలో కనిపించే లక్షణమే
ఈ సమస్యను కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు
నడుము భాగంలో తీవ్రమైన నొప్పి
కడుపు దిగువ
భాగంలో నొప్పి
మూత్ర విసర్జనలో నొప్పి
గోధుమ రంగులో మూత్రం
దుర్వాసనతో కూడిన మూత్రం
వికారం, వాంతులు
యూరిన్‌లో రక్తం రావడం
ఇక్కడ క్లిక్ చేయండి..