Tooltip
టమోటాతో 6 సైడ్ ఎఫెక్ట్స్.. అవేంటంటే..
Tooltip
అసలే టమాటా ధరలు చుక్కలనంటున్నాయి. దాంతో వాటిని తినలేకపోతున్నామని చాలామంది బెంగ పెట్టుకుంటున్నారు.
Tooltip
టమాట అధికంగా తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేంటో చూద్దాం..
Tooltip
టామాటాలను అధికంగా తినడం వలన కీళ్ల వాపు, నొప్పి వస్తుంది.
Tooltip
రక్తంలో లైకోపీన్ పెరిగి చర్మం రంగు పాలిపోతుంది.
Tooltip
డయేరియాకు కారణం అవుతుంది.
Tooltip
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి.
Tooltip
చర్మంపై దద్దుర్లు, అలెర్జీకి కారణం అవుతుంది.
Tooltip
యాసిడ్ రిఫ్లక్స్ సమస్య తలెత్తుతుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..