బేకింగ్ సోడా ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు.. 

బేకింగ్ సోడా ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది.

దీని ఎక్కువ వినియోగం కడుపు ఉబ్బరం సమస్యలు తలెత్తుతాయి.

బేకింగ్ సోడాలో సోడియం ఆరోగ్యానికి చాలా హానికరం.

అధికంగా దీన్ని తీసుకోవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఇది అధిక మోతాదులో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

దీని అధిక వినియోగం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

అర చెంచా బేకింగ్ సోడా కలుపుకుని వారానికి 2 సార్లు మాత్రమే తాగండి.

అంతకుమించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు బారిన పడతారు.