పాలతో సిట్రస్ పండ్లను కలిపి తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు..
30-JUlY-2023
టేస్టీగా ఉన్నాయని చాలామంది పాలతో పాటు సిట్రస్ పండ్లను తింటారు.
వీటితో పాలు రుచిగా ఉంటాయి. కానీ పాలతో వీటిని కలిపి ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది.
సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఇది పాలతో కలిపి యాసిడ్ రిఫ్లక్స్ కలిగిస్తుంది.
దీని కారణంగా మీ కడుపులో చాలా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
పాలతో సిట్రస్ పండ్లను కలిపి తినడం వల్ల తలనొప్పి వస్తుంది.
ఇలా తీసుకోవడం వల్ల ఉదార సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
అందుకే పుల్లటి పండ్లను పాలతో లేదా పాలు తాగిన తర్వాత తీసుకోకూడదు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి