ఉదయాన్ని అల్పాహారం మానేస్తున్నారా.. ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..
ఉదయం లేచిన వెంటనే కొంతమంది బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేసి నేరుగా మధ్యాహ్నం భోజనం చేస్తుంటారు.
అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.
ముఖ్యంగా రెగ్యులర్ డైట్‌లో మార్పులు చేయడం వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశం ఉంది.
అల్పాహారం మానేయడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వస్తుంది.
ఖాళీ కడుపుతో ఉన్నట్లయితే.. మీకు అలసట వస్తుంది.
అల్పాహారం మానేయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
అల్పాహారం స్కిప్ చేస్తే అతిగా తినడం, స్థూలకాయం బారిన పడతారు.
బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయడం శరీరంలో శక్తి తగ్గిపోతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి