శరీరంలో కాల్షియం స్థాయిలు అధికంగా ఉంటె కలిగే దుష్ప్రభావాలు..
అధిక కాల్షియం స్థాయి ఎముకల నొప్పి, తలనొప్పి కారణం అవుతుంది.
అధిక కాల్షియం స్థాయి కారణంగా అలసట, నీరసం వస్తాయి.
అధిక కాల్షియం స్థాయి వల్ల తరచుగా మూత్రవిసర్జన, దాహం వేస్తుంది.
దీని వల్ల వికారం, వాంతులు కూడా వచ్చే అవకాశం ఉంది.
అధిక కాల్షియం స్థాయి మలబద్ధకం, ఆకలి లేకపోవడనికి దారితీస్తుంది.
దీని కారణంగా కండరాల నొప్పి, బలహీనత లేదా తిమ్మిరి కలుగుతాయి.
అధిక కాల్షియం స్థాయి కిడ్నీలో రాళ్లు, మూత్రపిండాల వైఫల్యనికి కారణం.
దీని వల్ల గందరగోళం, చిరాకు, నిరాశ కలుగుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి