డ్రై ఫ్రూట్స్ అధికంగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..
ఫైబర్‌కు మంచి మూలం అయినా డ్రైఫ్రూట్స్ అధికంగా తింటే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
డ్రైఫ్రూట్స్‌ను మోతాదుకు మించి తినడం వల్ల మధుమేహ రోగులకు చాలా ప్రమాదకరం.
డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి.
వీటిని అధికారం తీసుకోవడం వల్ల మలబద్ధకం, విరేచనాలు బారిన పడతారు.
డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల ఊబకాయనికి దారి తీస్తుంది.
డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది.
డ్రై ఫ్రూట్స్ ఎల్లప్పుడూ నీటిలో నానబెట్టడం వల్ల ప్రయోజనాలు ఉంటాయి.
ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ను మూడు నెలల తర్వాత కాస్త గ్యాప్ తీసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి