సీతాఫలం అధికంగా తినడం వల్ల కలిగే దుష్ప్రబావలు..
సీతాఫలం చాలమంది ఇష్టంగా తింటారు.
ఇది తింటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
అయితే సీతాఫలం ఎక్కువగా తినడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.
దీన్ని అధికంగా తినడం వల్ల ఒక్కోసారి దురద, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
సీతాఫలం ఎక్కువ మోతాదులో తింటే వాంతులు, వికారం వంటి సమస్యలు వస్తాయి.
రక్తపోటు సమస్యలు ఉన్నవారు దీన్ని తీసుకుంటే మైకం, మూర్ఛ, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది.
ఇది అధికంగా తినడం వల్ల బరువు బాగా పెరుగుతారు.
దీన్ని ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.
వీటి అధిక వినియోగం చర్మంపై, ముఖ్యంగా కళ్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి