నీరు ఎక్కువగా తాగితే కలిగే నష్టాలు..

4 August 2023

నీరు ఎక్కువగా తాగడం వల్ల మత్తుగా అనిపిస్తుంది.

కడుపు ఉబ్బరంగా కూడా ఉంటుంది.

మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది.

ఆర్టరీస్ లో ఎక్కువ నీరు చేరడం వల్ల మెదడు కణాలు ఉబ్బుతాయి.

ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

ఒక్కోసారి అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.

మెదడు కణాలు ఉబ్బినప్పుడు అవి ఒత్తిడిని సృష్టిస్తాయి.

ఒత్తిడి పెరిగితే అది అధిక రక్తపోటు, తక్కువ హృదయ స్పందనకు కారణం అవుతుంది.