టీ మోతాదుకి మించి తాగడం వల్ల దుష్ప్రభావాలు..
2 August 2023
టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రేగుల కదలికపై ప్రభావం చూపుతుంది.
ఇది మలబద్ధకం సమస్యకు కారణం అవుతుంది
టీ ఎక్కువగా తాగడమే దీనికి ప్రధాన కారణం.
అధికంగా టీ తాగడం వల్ల కార్టిసాల్ పెరుగుతుంది.
దీని వల్ల స్టెరాయిడ్ హార్మోన్ స్థాయి పెరిగి ఆరోగ్య సమస్యలను పెంచుతుంది.
రాత్రిపూట నిద్రలేమితో బాధపడడానికి కూడా టీ ఎక్కువగా తాగడమే కారణం.
తలనొప్పిగా ఉన్నప్పుడు లేదా టెన్షన్స్ నుంచి ఉపశమనం కోసం మాత్రమే టీ తీసుకోవాలి.
అది కూడా రోజుకు రెండు, మూడు సార్లే తాగండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి