ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..
31-JULY-2023
ఇప్పుడు ఉప్పు వాడకాన్ని తగ్గించకపోతే భారీ మూల్యం తప్పదని హెచ్చరిస్తోంది.
ఇదిలా కొనసాగితే చాలా మరణాలు సంభవిస్తాయిని నొక్కి చెబుతోంది.
వంటల్లో మనం వాడే ఉప్పు సోడియం క్లోరైడ్ మోతాదు శరీరంలో పెరిగితే అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ మోతాదు ఎంత అనేదాని దగ్గరే అసలు సమస్య.
మనం తినే ఆహార పదార్థాలతో ఏదో ఒక రూపంలో సోడియం మన శరీరంలోకి వెళ్తుంది.
జంక్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల ఈ సోడియం మరింత ఎక్కువ మోతాదులో శరీరంలోకి వెళ్తోంది.
ఈ ఆహారాల వల్ల సమస్యలు మరింత పెరిగిపోతున్నాయి.
వీటికి అదనంగా మనం రోజువారీ వంటల్లో వేసే ఉప్పు మరింత ముప్పుగా మారుతోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి