పనీర్ అధికంగా తింటే కలిగే దుష్ప్రభావాలు..

28 August 2023

శాకాహారులు మాంసాహారులు కూడా పెద్ద సంఖ్యలో  ఇష్టంగా తినే ఆహారం పనీర్. అయితే పనీర్ అందరికీ సహాయపడదు.

మోతాదుకు మించి పనీర్‌ను తింటే ఉపయోగకరంగా కాకుండా శరీరానికి హాని చేస్తుంది. దీని అధిక వినియోగం వల్ల కలిగే దుష్ప్రవబాలు ఏంటో తెలుసుకుందాం.

పాల నుంచి వచ్చిన వాటిని తింటే చాలా మందికి అలెర్జీ వస్తుంది. ఈ సమస్య ఉన్నవారు కనీసం జున్ను కూడా తివద్దు. లేదంటే చర్మ అలెర్జీలకు వస్తాయి.

మీరు ఎప్పుడైనా పనీర్‌తో కూరలను తినాలని భావిస్తే, మంచి దుకాణంలో తీసుకుంటేనే ఉత్తమమైన పనీర్ దొరుకుతుంది.

ఇది ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెడుతుంది. పనీర్ వల్ల ఫిట్‌నెస్ పెరిగినప్పటికీ  అధిక రక్తపోటు ఉన్నవారు దానిని తక్కువగా తీసుకోవాలి.

అధికంగా  కాటేజ్ చీజ్ తినడం వల్ల రక్తపోటును పెంచుతుంది, ఇది గుండెపోటు వంటి గుండె సమస్యలకు దారితీస్తుంది.

మొదటిగా పనీర్‌ను శుభ్రంగా కడిగి, ఉడికించి తింటే మేలు చేస్తుంది. ఇలా చేస్తేనే పనీర్ మీ శరీరానికి ప్రయోజనాలను అందిస్తుంది.

గ్యాస్, అసిడిటీ, జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రి సమయాల్లో దీన్ని తీసుకోవద్దు. ఇలా చేస్తే అజీర్ణంతో రాత్రి నిద్రభంగం కలుగుతుంది.