బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్ట్‌

19 October 2023

ఆరోగ్యానికి మేలు చేసే బాదంపప్పును ఎక్కువగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకు మితంగా తీసుకోవడం మంచిది.

ఆరోగ్య సమస్య

ఇది కడుపు తిమ్మిరి, అతిసారం, ఇతర జీర్ణ సమస్యలు తదితర ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుంది. అందుకే తక్కువగా తీసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.

 జీర్ణ సమస్య

బాదంపప్పులో పుష్కలంగా కేలరీలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణం అవుతాయి.

 బరువు పెరుగుల

బాదంపప్పులో ఉండే ఆక్సలేట్లు అధికంగా తీసుకుంటే కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. అందుకు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.

 కిడ్నీ స్టోన్‌

బాదంపప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో తీవ్రమైన అలర్జీ వస్తుంది. అలాంటి వారు మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.

అలెర్జీ సమస్య

ఆరోగ్యకారణాల దృష్ట్యా రోజుకు 40 గ్రాముల (10నుంచి15) కంటే ఎక్కువ బాదంపప్పు తినవద్దు. ఎక్కువగా తీసుకుంటే సమస్యలు వస్తాయి.

వినియోగపరిమితి

బాదంపప్పు గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి, రాత్రంతా నానబెట్టి, తొక్క తీసి ఉదయం తినడం మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు

అయితే బాదంపప్పు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. ఎక్కువ తీసుకోవడం వల్ల కొన్ని సైడ్‌ ఎఫెక్ట్‌ ఉంటాయని గమనించడం ముఖ్యం.

ప్రయోజనాలు, సైడ్‌ ఎఫెక్ట్‌