కీర దోస, టమోటా కలిపి తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు..
02-August-2023
కీర దోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కీర దోస తింటే చర్మ సమస్యలు దూరమవుతాయి.
అయితే కీర దోస, టమోటా కలిపి తింటే ఆనారోగ్య సమస్యలు వస్తాయి.
ఈ రెండింటినీ కలిపి సలాడ్స్‌లో తింటారు.
అయితే ఈ రెండింటినీ కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
నిజానికి, ఈ రెండింటి జీర్ణక్రియ ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
కాబట్టి రెండింటినీ కలిపి తినడం మానుకోండి.
ముఖ్యంగా దోసకాయ, టమోటాలను కలిపి తింటే శరీరంలోని పీహెచ్ స్థాయిలు బ్యాలెన్స్ తప్పుతాయి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి