ఈ యోగాసనాలతో మెడ నొప్పి మటుమాయం..

రోజూ కంప్యూటర్ పై గంటలు గంటలు పనిచేసే వారికి మెడ నొప్పి రావడం సహజం.

ఇలాంటి మెడ, నడుము నొప్పికి యోగా సరైన చికిత్స.

యోగాసనాలు శరీరానికి ప్రశాంతతను, విశ్రాంతిని చేకూరుస్తాయి.

అయితే మెడ నొప్పిని తగ్గించే యోగాసనాల గురించి ఇపుడు తెలుసుకుందాం.

చక్రవాకసనం

అధో ముఖ ఆసనం

భుజంగాసనం

బాలాసనం