గుండెపై ఒత్తిడి భారం తగ్గాలంటే ఇలా చేయండి..!
01 December
2024
Velpula Bharath Rao
మన భారతదేశంలో 24 శాతం మంది ఒత్తిడి సమస్యతో బాధపడుతున్నట్లు GOQII రిపోర్ట్ ప్రకారం వెల్లడైంది.
రోజు వారీ పని విధానం, ఆర్థిక పరమైన సమస్యలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.
ఈ ఒత్తిడి పోవాలంటే ఆరోగ్య నిపుణులు చెప్పిన టెక్నిక్స్ ఏమిటో చూద్దాం..
చాలా మంది పని ఒత్తడిలో పడి తమను తాము నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే మీరు ఎంత బిజీగా ఉన్నా సరే.. స్వీయ సంరక్షణపై దృష్టి పెట్టాలి.
ముఖ్యంగా ఈ ఒత్తిడి నుంచి రిలీఫ్ కావడానికి ఫిజికల్ యాక్టివిటీస్ చేయాలి.
గుండెకు బలాన్నిచ్చే ఆహారాలు తీసుకోవాలి. పాలు, పండ్లు, తాజా కూరగాయలు, చిరు ధ్యాన్యాలు వంటివి తీసుకుంటే మంచిది.
ముందుగా మైండ్‌ను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఎర్ర ఉల్లి కంటే తెల్ల ఉల్లితోనే ఎక్కువ మేలు..
విశాఖ టూ అండమాన్.. నయా టూర్ ప్యాకేజీ..
ఒడిశాలో ఈ ఫుడ్స్ ఒక్కసారైనా టెస్ట్ చెయ్యాలి..