శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు..
31-JULY-2023
మానవ శరీరంలో కొంత మొత్తంలో యూరిక్ యాసిడ్ ఉండటం పూర్తిగా సాధారణమైనది.
దాని పరిమాణం పెరిగినప్పుడు, దీనిని హై యూరిక్ యాసిడ్ సమస్య అంటారు.
ఆహారపు అలవాట్ల ద్వారా యూరిక్ యాసిడ్ ను అదుపులో ఉంచుకోవచ్చు.
ముఖ్యంగా మాంసాహారులు మోతాదుకు మించకుండా మాంసాహారాన్ని తీసుకోవాలి.
అదేవిధంగా 40 ఏళ్ళు పైబడిన తరువాత ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
ఏమాత్రం యూరిక్ యాసిడ్ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నా వెంటనే సంబంధిత ఆహారాన్ని పూర్తిగా తాగ్గించాల్సి ఉంటుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ పెరగడం వలన కీళ్ల నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి.
అందువల్ల ఎప్పటికప్పుడు యూరిక్ యాసిడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి