నాలుక పగిలినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు..

30-JUlY-2023

నాలుక పగిలినప్పుడు నాలుక‎పై ముడతలు, లోతైన పగుళ్లు, చారలు ఏర్పడతాయి.

ఇలాంటి సమస్యతో బాధపడేవారు సిట్రస్, కారంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండటం మంచిది.

నాలుక పగిలినప్పుడు నోటి పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం.

మీ నాలుక పగిలినట్లయితే డెంటిస్టు సలహా తీసుకోవాలి.

కొన్నాళ్లపాటు నాలుకపై బ్రష్ చేయకూడదు.

మీ ఆహారంలో మార్పులు చేయాలి.

విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

ఎందుకంటే విటమిన్స్ లోపించినప్పుడు ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి.