35 ఏళ్లు దాటిన పురుషులు తీసుకోవాలిసిన జాగ్రత్తలు..
13 August 2023
వయస్సుతోపాటు పురుషులు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం వయస్సుతో కూడా పెరుగుతుంది.
మీకు 35 ఏళ్లు పైబడి ఉంటే.. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకోండి. తద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు.
పెరుగుతున్న వయస్సుతో వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి పురుషులు పెరుగుతున్న వయస్సులో వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
35-40 ఏళ్లలోపు పురుషులు మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది.
ఈ వ్యాధులన్నింటిని నివారించడానికి, తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి.. పురుషులు తమ ఆహారంలో మంచి జాగ్రత్తలు తీసుకోవాలి.
35 ఏళ్లు దాటిన పురుషులు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ముందు.. ముందు రాబోయే వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు త్రాగడం అవసరం. పురుషులు తమ శరీరాన్ని బాగా హైడ్రేట్ గా ఉంచుకోవాలి.
పురుషులు తమ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆకుపచ్చని ఆకు కూరలు తినాలి. ఎందుకంటే వృద్ధాప్యంతో, పురుషులలో బరువు కూడా పెరుగుతారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి