ఈ సమస్యలు ఉంటే బాదం పప్పులకు తినకూడదు.. తిన్నారంటే ప్రమాదమే..!
బాదం పప్పుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
వీటిలోని పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి.
బాదంపప్పు తీసుకోవడం వల్ల జుట్టు, చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
అలాగే గుండెను రక్షించుకోవడంతో పాటు షుగర్‌ని నియంత్రించవచ్చు.
అయితే కొందరు బాదం పప్పులను తినకూడదు.
ఎందుకంటే కొన్ని సమస్యలు ఉన్నవారిపై ఇవి సైడ్ ఎఫ్పెక్ట్స్‌ని చూపిస్తాయి.
బాదంలో కేలరీలు ఎక్కువగా ఉన్నందున లావుగా ఉన్నవారు వీటిని తినకూడదు.
అలెర్జీ సమస్యలు ఉన్నవారు కూడా బాదం పప్పులకు దూరం వహించాలి.
జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా వీటిని తినకూడదు.
బాదం పప్పులను అతిగా తింటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉంది.
ఇక్కడ క్లిక్ చేయండి..