కొత్తిమీర టీతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు..
6 August 2023
కొత్తిమీర టీలో పుష్కలంగా ఉన్నఐరన్ రక్త ప్రసరణను మెరుగుపరిచి, రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
దీనిలో ఫోలిక్ యాసిడ్ హోమోసిస్టీన్ ప్రభావాలను నివారించి రక్త నాళాల నిర్వహణకు ఉపయోగపడుతుంది.
శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఈ టీ సహాయపడుతుంది.
దీనిలో విటమిన్ సీ, ఏ లు రక్తంలో ల్యూకోసైట్లు ఏర్పడటానికి సహాయపడుతుంది.
కొత్తిమీర టీ బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది. మీకు ఎల్లప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది.
ఇందులో ఉన్న విటమిన్ కె ఎముకల నిర్మాణంలో సహాయపడుతుంది. ఎముకలు దృడంగా ఉంటాయి.
ఎముకల సాంద్రతను పెంచే అనేక ప్రొటీన్‌లను యాక్టివేట్ చేసేందుకు కొత్తిమీర టీ పనిచేస్తుంది.
ఈ టీ తాగడం వల్ల ఊబకాయం, పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి