మీరు పడేస్తున్న ఉల్లి పొట్టుతో ప్రయాజనాలు తెలిస్తే షాకే..
7 August 2023
గుండె ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఉల్లిపాయ అద్భుతంగా పని చేస్తుంది.
ఉల్లి పొట్టు పాదం, చర్మంపై వచ్చే దురదను తగ్గిస్తుంది. చర్మ సంబంధిత వ్యాధులు తగ్గిస్తుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఉల్లిపాయ తొక్కలలో విటమిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఉల్లిపొట్టులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కండరాల నొప్పులను తగ్గిస్తాయి.
ఉల్లి పొట్టుతో చేసిన టీ తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లిపాయ పొట్టు టీ తయారీ కోసం పొట్టను కడిగి నీటిలో వేసి మరిగించాలి.
నీరు రంగు మారాక వడగట్టుకోవాలి. తీపి కోసం తేనెను కలుపుకోవచ్చు. దీంతో మీరు ఎలప్పుడూ ఆరోగ్యవంతమే..
ఇక్కడ క్లిక్ చెయ్యండి