నిమ్మకాయ మోతాదుకు మించితే ఎన్నో నష్టాలు..
5 August 2023
ఎక్కువగా నిమ్మరసం తీసుకుంటే గొంతులో సమస్యకు కారణం అవుతుంది.
అధికంగా పుల్లని పదార్థం తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, టాన్సిల్ సమస్య తలెత్తుతుంది.
నిమ్మకాయలో ఆమ్లా లక్షణాలు దంత క్షయానికి దారి తీస్తాయి.
నిమ్మకాయతో దంతాలపై ఉండే ఎనామిల్ నాశనం అవుతుంది.
అధికంగా నిమ్మరసం తాగితే జిర్ణక్రియపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.
నిమ్మకాయ అధిక వినియోగం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వంటి వ్యాధులు వస్తాయి.
దీని కారణంగా జీర్ణ వ్యవస్థ పాడయ్యే ప్రమాదం ఉంది.
దీని అధిక వినియోయాగం వల్ల వాంతులు అయ్యే అవకాశం ఉంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి