నోటి దుర్వాసన అరికట్టేందుకు చిట్కాలు
3 August 2023
నోరు పొడిబారితే కూడా నోటినుంచి చెడు వాసన వస్తుంది
రోజూ ఉదయాన్నే పళ్లు తోమగానే తప్పకుండా నాలుకను శుభ్రం చేసుకోవాలి
రోజూ ఆపిల్ లేదా క్యారట్లను తినడం ద్వారా కూడా నోటికి మంచిది
గ్రీన్ టీ శ్వాసను మెరుగుపరుస్తుంది
యాలుక్కాయను నోటిలో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి
దాల్చిన చెక్క, లవంగం కూడా మంచిదే
రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించుకోండి
క్రమం తప్పకుండా కొత్త టూత్ బ్రష్ మార్చండి
ఇక్కడ క్లిక్ చేయండి