కాలు మీద కాలు వేసుకుంటే.. సమస్యలే

హిప్స్‌ అమరికలో తేడాలు వస్తాయి రెండింటిని పోలిస్తే ఒకటి పెద్దగా అవుతుంది

మోకాలిపై మోకాలు క్రాస్ చేసి కూర్చొవడమే అత్యంత ప్రమాదకరం

ఇలా కాళ్లు క్రాస్‌ చేసి కూర్చోవడం వల్ల సిరల్లో రక్తప్రవాహం తగ్గి రక్తపోటు వస్తుంది

కండరాల పొడవు, పెలివిక్‌ బోన్స్‌ అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తాయి

మెడ ఎముకల్లో మార్పు రావడం వల్ల తలభాగం అమరికలో కూడా మార్పులు వస్తుంటాయి

పొత్త కడుపు కండరాల్లో మెన్నుముక కింద భాగంలో కూడా ఇదేరకమైన మార్పులు రావచ్చు

కాలి వేళ్లను ముందు భాగాన్ని సొంతంగా కదిలించలేరు

వీర్య కణాల ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది