మినరల్ వాటర్ బాటిల్ ఎక్స్ పైరీ అవుతుందా.?
మినరల్ వాఇంతకీ నిజంగా బాటిల్ లో ఉండే మినరల్ వాటర్ ఎక్స్ పైరీ అవుతాయా...?టర్ బాటిల్ ఎక్స్ పైరీ అవుతుందా.?
ఎక్సైరీ డేట్ దాటిన వాటర్ తాగితే వ్రమాదమా...?
సాధారణంగా ఓపెన్ చేయని వాటర్ బాటిల్ జీవిత కాలం 2సంవత్సరాలు ఉంటుంది.
నిజానికి ఇక్కడ ఎక్సైరీ అయిపోయేది వాటర్ కాదు, దాని కోసం వాడిన బాటిల్ మాత్రమే ఎక్సైరీ అవుతుంది.
ప్లాస్టిక్ తో చేసిన వాటర్ బాటిల్ కాలక్రమేణా తన సామర్థ్యాన్ని కోల్పోతుంది.
క్రమంగా విషపూరితంగా మారుతుంది.ఎక్సైరీ అయిపోయిన వాటర్ బాటిల్లోని నీళ్లు తాగడం వల్ల..
అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్లాస్టిక్ వల్ల ఊబకాయం, నంతానోత్పత్తి తగ్గడం, హార్మోన్ల అసమతుల్యత,క్యాన్సర్, డయాబెటిస్,
రోగనిరోధక శక్తి తగ్గడం, పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తుంటాయి...
ఇక్కడ క్లిక్ చెయ్యండి