ఈ లక్షణాలను  లైట్ తీసుకోకండి..  క్యాన్సర్‌ కావొచ్చు 

4 August 2023

 ఒక్కసారిగా భారీగా  బరువు తగ్గడం 

మూత్రంలో తరచుగా రక్తం వస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి  

శరీరంలో వాపు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి 

 చాలా కాలంగా విపరీతమైన తలనొప్పి వేధిస్తుంటే 

మలం నుంచి రక్తస్రావం అయితే పెద్ద పేగు క్యాన్సర్ కావొచ్చు

దీర్ఘ కాలంగా దగ్గు సమస్య వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి

సుధీర్ఘ కాలంగా బలబద్ధకం  సమస్య ఉంటే వైద్యులను సంప్రదించాలి 

ఈ సమాచారం ప్రాథమిక సమాచారం కోసమే. ఆరోగ్యం విషయంలో వైద్యులను సంప్రదించడం ఉత్తమం