చిన్నగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రోగాలకు దివ్యౌషధం.!

Ravi Kiran

06 June 2024

పోషకాలు పుష్కలంగా ఉండే ఫాల్సా ఒక రకమైన బెర్రీ పండు. ఇవి మార్కెట్‌లో ఎక్కువగా కనిపించవు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో విరగకాస్తాయి.

ఈ రోగాలకు దివ్యౌషధం.!

రోజువారీ ఆహారంలో ఫాల్సా పండ్లు తీసుకుంటే మందులు తీసుకోవలసిన అవసరం లేదు. ఇవి రుచికి పుల్లగా ఉంటాయి.  

ఈ రోగాలకు దివ్యౌషధం.!

సాధారణంగా మే-జూన్ నెలలో ఫాల్సా పండ్లను తింటే.. ఆరోగ్యానికి అనేక లాభాలు ఉంటాయి. అలసట, బలహీనతను ఈ పండు ఇట్టే తొలగిస్తుంది. 

ఈ రోగాలకు దివ్యౌషధం.!

వేసవిలో శరీరం బలహీనంగా మారితే, ఫాల్సా జ్యూస్‌ తీసుకోవచ్చు. వీటిని తినడం వల్ల వేసవిలో డీహైడ్రేషన్ నుంచి ఉపశనం కలిగిస్తుంది. 

ఈ రోగాలకు దివ్యౌషధం.!

ఎండాకాలంలో బయటి ఆహారం తొంటే కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఫాల్సా డయేరియా నుంచి కోలుకోవడానికి కూడా సహాయపడుతుంది. 

ఈ రోగాలకు దివ్యౌషధం.!

ఫాల్సాలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఈ పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. 

ఈ రోగాలకు దివ్యౌషధం.!

హైపర్‌టెన్సివ్ రోగులు వేసవిలో తప్పనిసరిగా ఫాల్సా తినాలి. ఈ పండులోని పొటాషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. 

ఈ రోగాలకు దివ్యౌషధం.!

ఫాల్సాలో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. 

ఈ రోగాలకు దివ్యౌషధం.!

ఈ చిన్న పండులో ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం అధికంగా ఉంటుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఫాల్సా సహాయపడుతుంది. 

ఈ రోగాలకు దివ్యౌషధం.!