మందార పువ్వు టీ తాగండి చాలు.. ఆ సమస్యల బెడద దూరం..
09 July 2025
Prudvi Battula
మందార పువ్వు టీ తాగడం వల్ల షుగర్, ఆందళన, తలనొప్పి, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా తలెత్తే హార్మోన్ల సమస్యలు, హైబీపి, స్కిన్ సమస్యలు మందార పువ్వు టీతో దూరం చేయొచ్చని చెబుతున్నారు.
మందార పువ్వుల్లో దాగున్న ప్రత్యేక గుణాల కారణంగా మనసుని తేలికపరుస్తూ, ప్రశాంతంగా ఉంచడంలో సహాయపుడుతుంది.
మైగ్రేన్, మొటిమలు, చిగుళ్ళ సమస్యసల నివారణకు మందార పువ్వు టీ తాగాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
మందార పువ్వు టీని క్రమం తప్పకుండా తాగినట్లయితే జీర్ణ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు నివారింపబడుతాయంటున్నారు.
మందార పువ్వు టీని తయారు చేసుకోవాలంటే మందారపువ్వు, అర్జున బెరడు, బెల్లం పొడి, నల్లమిరియాలు, యాలకులు అవసరం పడుతాయి.
ఒక మందారపువ్వు, మూడు గ్రాముల అర్జున బెరడు పొడితో పాటు ఒక టీ స్పూన్ నల్లమిరియాల తీసుకొని పొడి తీసుకోవాలి.
అందులోకి ఒక గ్రాము శొంఠి పొడి తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి అరగ్లాసు అయ్యే వరకూ సన్నని మంటపై మరిగిస్తే చాలు మందార పువ్వు టీ రెడీ
మరిన్ని వెబ్ స్టోరీస్
విమానంలో ఏ సీటు సురక్షితమైనదో మీకు తెలుసా?
అంతరిక్షంలో అత్యధిక సాటిలైట్లను కలిగిన దేశాలు ఇవే..
పురాణాల ప్రకారం.. అష్టదిక్పాలకులు ఎవరు.?