ఒక్క గ్లాస్ ఈ జ్యూస్‌తో సైనస్ సమస్య పరార్..

13 August 2023

దానిమ్మ, ఓట్స్, పాలు, చియా గింజలు, పండిన బొప్పాయి, యాపిల్‌ ముక్కలను మిక్స్ చేయాలి. వీలైతే అక్రోట్లను కూడా కలుపొచ్చు.

దానిమ్మ-ఓట్స్ జ్యూస్

వీటన్నింటినీ కలిపి జ్యూస్ చేసుకొని తాగాలి. దానిమ్మ-ఓట్స్ జ్యూస్ మీ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది.

దానిమ్మ-ఓట్స్ జ్యూస్

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరం జబ్బుల బారిన పడకుండా కాపాడుతాయి. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. అయితే, దీనిని ఫ్రిజ్‌లో పెట్టుకుని తాగొద్దు.

దానిమ్మ-ఓట్స్ జ్యూస్

క్యారెట్, బీన్స్, కాయధాన్యాలు, టమోటాలు, చిలగడదుంపలను చిన్న ముక్కలుగా ఉడికిస్తూ ఉప్పు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు, అల్లం-వెల్లుల్లి ముక్కలు వేయాలి.

క్యారెట్- బీన్స్ జ్యూస్

ఇవన్నీ ఉడికిన తరువాత బ్లెండర్‌లో వేసి జ్యూస్‌ మాదిరిగా చేయాలి. ఈ సూప్ ను వేడివేడిగా తినొచ్చు లేదంటే చల్లార్చి కూడా తీసుకొచ్చు.

క్యారెట్- బీన్స్ జ్యూస్

ఇది తాగడానికి చాల రుచికరంగా ఉంటుంది. క్యారెట్- బీన్స్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.

క్యారెట్- బీన్స్ జ్యూస్

ఒక కప్పు అరటిపండు, కివీ, పైనాపిల్, యాపిల్, బాదం వెన్న, ఖర్జూరం, చియా గింజలు మిక్స్ చేసి జ్యూస్ చేసుకోని తాగాలి.

అరటి-కివి జ్యూస్

అరటి-కివి జ్యూస్ ఖాళీ కడుపుతో అస్సలు తీసుకొవద్దు. దీనిని తాగడం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. ఇది రుచిగా ఉంటూంది.

అరటి-కివి జ్యూస్