వంటగదిలోని ఈ మసాలాలు మధుమేహానికి దివ్యౌషధం.. తిన్నారంటే షుగర్‌కి చెక్..!
అల్లం రక్తంలో షుగర్ లెవెల్స్‌ను నియంత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది.
పసుపులోని కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇంకా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
వెల్లుల్లిలో జింక్, యాంటీఆక్సిడెంట్లు సహా పలు పోషకాలు ఉన్నందున ఇది రక్తంలోని చక్కెరను నియత్రించగలదు.
దాల్చిన చెక్క డయాబెటీస్ రోగులకు ఔషధం. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడమే కాక, చెడు కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోకుండా నియంత్రింస్తుంది.
మెంతి గింజలు, మెంతి కూర కూడా డయాబెటిస్‌ను నియంత్రించగలవు.
లవంగాలు ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
మరియాలు ప్లెథోరా అనే సమ్మేళనాన్ని కలిగి ఉన్నందును ఇది కూడా మధుమేహులకు మేలు చేస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..