పాలను ఈ పద్దతిలో తాగితే మీ ఆరోగ్యం పదిలం..
29 JULY 2023
పాలు తాగడం మంచిదే అయినా పడుకునే రెండు నుంచి మూడు గంట ముందు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాలల్లో మంచి నిద్ర కోసం మెటలోనిన్ ను ప్రోత్సహించడానికి సెరోటోనిన్ ను విడుదల చేసే ట్రిప్టోఫాన్ ను కలిగి ఉంటాయి.
కానీ వాటిని మనం ఏ సమయంలో తీసుకుంటాన్నామనే విషయంపై ఆధారపడి ఉంటుంది.
శరీరం ఇన్సులిన్ విడుదల చేయడానికి పాలు సహాయపడతాయి.
కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు పాలు తాగడం మంచిది.
పాలు ఎముకల ఆరోగ్యానికి, గుండెను కాపాడుకోడానికి, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కాబట్టి సమయానుగుణంగా పాలను తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా పాలను ఈ పద్దితిలో తాగండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి