వెల్లుల్లా మజాకా..! డైలీ తింటే ఆ సమస్యే ఉండదు..

వెల్లుల్లిలో ఔషధ గుణాలు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి

డయాబెటిస్, కొలెస్ట్రాల్ ను కట్టడి చేస్తుంది

వెల్లుల్లిని ఉదయాన్నే ఇలా తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు..

వెల్లుల్లి -  నీరు తాగితే మంచిది

తేనె - వెల్లుల్లి మిశ్రమం 

వేయించిన వెల్లుల్లి తినాలి 

వెల్లుల్లి నూనె కూడా ఆరోగ్యానికి మంచిదే.. 

అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించి తీసుకోవాలి..