నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది.? సంచలన విషయాలు..
Ravi Kiran
18 June 2024
అలా అరిస్తే.. ఆమె హార్ట్ అయ్యి.. డిప్రెషన్కి వెళ్లే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు మీ భాగస్వామితో కోపంగా ఉన్నప్పుడు, వీలైనంత ప్రశాంతంగా వ్యవహరించండి. లేకపోతే మౌనం పాటించండి.
నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?
మన దేశంలో బహిరంగంగా శృంగారం గురించి మాట్లాడాలంటేనే చాలామంది సిగ్గుపడుతుంటారు. కానీ లైంగిక జ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటుంటారు.
నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?
భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని బలోపేతం చేయడంలో శృంగారం కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుంది. శృంగారం వల్ల కూడా మన శరీరానికి ప్రయోజనాలు అనేకం. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉండటం, స్ట్రెస్ తగ్గడం.. మంచి నిద్ర.. రక్త ప్రసరణ సరిగ్గా ఉండటం.. లాంటివి జరుగుతుంటాయి.
నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?
ప్రేమ, కోరిక, కామం.. ఇతర వ్యక్తులపై మనిషిలోని భాగోద్వేగాన్ని తెలియజేయడంలో ఈ ఎమోషన్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మరీ ముఖ్యంగా భార్యభర్తల మధ్య తమ బంధం బాగుండాలంటే.. అందులో రొమాన్స్ కూడా ఉండాలంటారు వైద్య నిపుణులు.
నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?
నెలలో ఇన్నిసార్లే శృంగారం చేయాలి అంటూ ఏ నివేదికలు పేర్కొనలేదు. అందుకు ఎలాంటి పరిమితి కూడా లేదంటున్నారు వైద్య నిపుణులు. మన పరిస్థితిని బట్టి ఎప్పుడైనా కూడా శృంగారంలో పాల్గొనవచ్చుట.
నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?
కొందరు డాక్టర్లు వారానికి ఓసారైనా భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలని సిఫార్సు చేస్తారు. ఇందువల్ల వారి మధ్య సాన్నిహిత్యం పెరగడమే కాకుండా.. పొరపత్యాలు ఏవైనా ఉన్నా తొలిగిపోయి.. బంధం బలోపేతం అవుతుందన్నారు.
నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?
మితిమీరిన శృంగారం కూడా లేనిపోని అనారోగ్య సమస్యలను తీసుకొస్తుందట. అది మన శరీరంపై తీవ్రమైన దుష్ప్రభావాలను చూపిస్తుందట. శృంగారం.. మితిమిరితే ఒత్తిడిని కొన్నిసార్లు పెంచుతుంది. వెన్నునొప్పికి కూడా దారి తీస్తుందట.
నెలలో ఎన్నిసార్లు శృంగారం చేస్తే మంచిది?
అటు పురుషులు తరచూ స్కలన సమస్యలను ఎదుర్కోవడం.. అంతేకాకుండా పిల్లలను వద్దనుకునేవారికి ఇది పెద్ద సమస్యగా మారడం జరుగుతుందని వైద్యులు అంటున్నారు.