17 September 2023

తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే మంచిదేనా..

తేనె, నిమ్మ‌ర‌సం నీటిని తాగడం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డ‌మే కాకుండా అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఈ నీటిని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది.

తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపిన నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. మెద‌డు చురుకుగా ప‌ని చేస్తుంది. రాత్రి పూట తాగ‌డం వ‌ల్ల పెద్ద ప్రేగు శుభ్ర‌ప‌డుతుంది.

క‌డుపులో మంట‌, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. శ‌రీరంలో ఉండే వాపుల‌ను త‌గ్గించ‌డంలో కూడా ఈ నీరు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. చాలా మంది ఈ నీటిని తాగుతుంటారు.

కొందరికి తేనె, నిమ్మ‌ర‌సాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి.. ఈ నీటిని ఎప్పుడు తాగాలి.. అన్న సందేహాలు వ‌స్తుంటాయి. ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటికి గాను ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సాన్ని, ఒక టీ స్పూన్ తేనెను తీసుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. 

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీ స్పూన్ తేనెను, ఒక టీ స్పూన్ నిమ్మ‌ర‌సాన్ని క‌లిపి ఉద‌యం పూట ప‌ర‌గ‌డుపున తాగ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది

ఈ నీటిని ఎప్పుడు తాగాలి.. అన్న సందేహాలు వ‌స్తుంటాయి. తేనె, నిమ్మ‌ర‌సాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.