చలికాలంలో ఫిట్‌గా ఉండాలంటే ఇలా చెయ్యండి.!
TV9 Telugu
23 November 2024
పగిలిన మడమలు చలికాలంలో ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తాయి. శీతాకాలం వచ్చిందంటే చాలు ఈ సమస్య చాలామందిలో కనిపిస్తుంది.
మడమల పగుళ్లను నివారించడానికి, వాటిని తేమగా ఉంచడం చాలా ముఖ్యం. పరిశుభ్రత గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మురికి కూడా చర్మానికి హాని కలిగిస్తుంది.
పాదాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు వెనిగర్, నిమ్మకాయ, బేకింగ్ సోడా వంటి వాటితో ఇంట్లోనే అరికాళ్ళకు పెడిక్యూర్ చేయవచ్చు.
అరికాళ్ళు శుభ్రంగా ఉంటే, మడమల చర్మం బాగుటుంది. దీని కోసం కొన్ని ఇంటి చిట్కాలు ఈరోజు మీ ముందు ఉంచుతున్నాం.
పాదాలను మృదువుగా చేయడమే కాకుండా, చర్మాన్ని రిపేర్ చేయడం కూడా చాలా ముఖ్యం. వేడి నీటిలో ఉప్పు కలపండి. అరికాళ్ళను కొంత సమయం పాటు ఉంచండి.
రాత్రి పడుకునే ముందు మడమల పగిలిన వాటిపై అలోవెరా జెల్‌ను అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మృదువుగా మారుతాయి.
చీలమండ పగిలిన చర్మాన్ని నయం చేయడానికి, మీరు నిమ్మ, తేనె సహాయం తీసుకోవచ్చు. ఇవి రెండు కలిపి మడమలఫై అప్లై చెయ్యండి.
మడమల మీద బంగాళాదుంపలను రుద్దండి. ఇది సమస్యను త్వరగా దూరం చేస్తుంది. మీరు 15 రోజుల్లో తేడాను చూడటం ప్రారంభిస్తారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందా? కారణం అదే!
ముంబై తాజ్ హోటల్లో టీ ధర ఎంతో తెలుసా?
ప్రధాని మోదీ ఇప్పటివరకు ఎన్ని దేశాలు సందర్శించారు?